తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ -2024ను ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్: 7-9, BRS: 0, బీజేపీ: 7-9, ఎంఐఎం: 01 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది. ఇక జన్‌కీబాత్ సర్వే.. కాంగ్రెస్: 4-7, BRS: 0-1, BJP: 9-12, ఎంఐఎం: 01 స్థానాలు గెలుపొందుతాయని వెల్లడించింది.