కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ అమలు చేయకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని గురువారం CPI(M) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోCPI(M) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,CPI(M) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు ఉన్నారు.