సూర్యాపేట జిల్లా కు రెడ్ ఎలర్ట్ ప్రకటించిన అధికారులు

60பார்த்தது
సూర్యాపేట జిల్లా కు రెడ్ ఎలర్ట్ ప్రకటించిన అధికారులు
భారీ వర్షాల నేపధ్యంలో సూర్యాపేట జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. ప్రజలకు ఎలాంటి సహయం కావాలన్నా 6281492368 ఈ నెంబరుకు ఫోన్ చేయాలని, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி