హిందీ దివాస్ సందర్భంగా పుస్తకాలు పంపిణీ

61பார்த்தது
హిందీ దివాస్ సందర్భంగా పుస్తకాలు పంపిణీ
విద్యార్థుల్లో హిందీ భాష నైపుణ్యాలు పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయుడు ఆనంద భాస్కర్ చేస్తున్న కృషి అభినందనీయమని పెన్ పహాడ్ మండల విద్యాధికారి రవి అన్నారు. శనివారం పెన్ పహడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో హిందీ దివాస్ సందర్భంగా ఉపాధ్యాయుడు సుమారు 3 వేల రూ. ల వ్యయంతో విద్యార్థులకు వ్యాకరణ, కథల పుస్తకాలను ఉచితంగా అందజేసిన సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி