శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ దేవాలయానికి పోటెత్తిన భక్తులు

69பார்த்தது
సూర్యాపేట లోని స్థానిక కృష్ణ టాకీస్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆదివారం పురస్కరించుకొని ముత్యాలమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్థిస్తున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. సూర్యాపేట పట్టణం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி