నడిగుడెంమండలం పాలారం గ్రామంలో రైతు బీమా చెక్కుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించడం జరుగుతుంది. రైతు బీమా చెక్కులు ఎవరికైతే అందలేదో ఆ రైతులకి స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులు దగ్గరుండి చెక్కులను అందించారు. ఈ విధానం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు