అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

6543பார்த்தது
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
దామరచర్ల మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. బొల్లిగుట్ట తండాకి చెందిన లావురి నాకగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. హత్యనా..? ఆత్మహత్యనా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி