కోదాడ మండల తహశీల్దార్ గా వాజిద్ అలీ

83பார்த்தது
కోదాడ మండల తహశీల్దార్ గా వాజిద్ అలీ
కోదాడ మండల తహశీల్దార్ గా ఎం. డి వాజిద్ అలీ బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన సాయ గౌడ్ కలెక్టరేట్ కు బదిలీ కావవంతో ఏర్పడ్డ ఖాళీలో సూర్యాపేట కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఆయన కోదాడకు నియామకపు ఉత్తర్వులు పొందారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ అందరి సహకారంతో మండలంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி