సూర్యాపేట: ఆదర్శంగా నిలుస్తున్న గట్టికల్ గ్రామం

53பார்த்தது
ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో గ్రామ ప్రజలు ఇటీవల మద్యపానం నిషేధించారు. మద్యపాన నిషేధాన్ని అతిక్రమించి ఒక వ్యక్తి గ్రామంలో మద్యం విక్రయిస్తుండగా, అడ్డుకొని వారి ఇంటి ముందు శాంతియుత నిరసన చేపట్టారు. అన్ని రాజకీయపార్టీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీన నిర్ణయించిన మద్యపాన నిషేధ నిర్ణయం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி