కోదాడ: హరిహర సేవాసమితి నూతన అధ్యక్షునిగా శ్రీధర్

70பார்த்தது
కోదాడ: హరిహర సేవాసమితి నూతన అధ్యక్షునిగా శ్రీధర్
కోదాడ హరిహర సేవాసమితి నూతన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన మంత్రి ప్రగడ శ్రీధర్ ను ఎన్నుకున్నారు. సోమవారం పట్టణంలోని సర్వబ్రహ్నన సంఘ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షులుగా వారణాసి రామమూర్తి, ప్రధాన కార్యదర్శిగా శర్మ ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி