కోదాడ: అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సిలువేరు

70பார்த்தது
కోదాడ: అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సిలువేరు
కోదాడ బార్ అసోసియేషన్ లో గత మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న సిలువేరు వెంకటేశ్వర్లు కోదాడ సబ్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమయ్యారు. గతంలో కోదాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా పని చేశారు. ఈ సందర్భంగా సిలువేరు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி