కోదాడ: రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

80பார்த்தது
కోదాడ: రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని గణపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇర్ల సీతా రామిరెడ్డి, ఇర్ల సుమన్ రెడ్డి, నారప రెడ్డి, వైస్ చైర్మన్ నరేష్ కుమార్, ప్రభాకర్ రావు, కాసాని పుల్లయ్య, కసాని శివ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி