కోదాడలో బడుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది

69பார்த்தது
కోదాడలో బడుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందని ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి. భరత్ బాబు శనివారం కోదాడలో ఉద్ఘాటించారు. మాతృభాషలో ప్రాథమిక విద్యను విద్యార్థులు అభ్యసించడం వలన వారిలోని ప్రతిబోత్పత్తులు అనూహ్యంగా వెలుగులోనికి వస్తాయని.. ఇది ప్రపంచ మేధావులు చెప్పిన అక్షరసత్యమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி