కోదాడ: కొడుకు, కోడలి పై ఆర్డీవోకు ఫిర్యాదు

56பார்த்தது
కోదాడ: కొడుకు, కోడలి పై ఆర్డీవోకు ఫిర్యాదు
కోదాడ పట్టణంలో గాంధీ నగర్ కు చెందిన సోమపంగు వెంకమ్మ కొడుకు, కోడలు తనని చూడకుండా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోదాడ ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది. తాను మునిసిపల్ ఉద్యోగిగా ఉద్యోగ విరమణ చేసానని తనకు వచ్చే పించన్ ను కూడా లాక్కుంటున్నారని వినతి పత్రంలో పేర్కొంది. తన కుమార్తెలపై కూడా కేసులు బనాయిస్తున్నారని తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

தொடர்புடைய செய்தி