కోదాడ: బతుకమ్మ మహిళల గుండె చప్పుడు

54பார்த்தது
బతుకమ్మ దేవత మహిళల గుండె చప్పుడు అని కోదాడ మునిసిపల్ ఛైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు. బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. పూలను దేవతలుగా భావించి పూజించే పెద్ద పండుగ బతుకమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రమాదేవి, మహిళా నాయకులు నూనె సులోచన, శైలజా, కౌన్సిలర్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி