కోదాడ: మానసిక వికలాంగులకు అన్నదానం

57பார்த்தது
కోదాడ: మానసిక వికలాంగులకు అన్నదానం
కోదాడ పట్టణానికి చెందిన గుడిమెట్ల సూరారెడ్డి కుమార్తె గుడిమెట్ల నాగమణి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరారెడ్డి మాట్లాడుతూ మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం సంతృప్తి నిచ్చిందన్నారు. కార్యక్రమంలో గుడిమెట్ల వెంకటరెడ్డి, గుడిమెట్ల సుజాత, పల్లపు నాగరాజు, మందలపు కిరణ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி