హుజూర్ నగర్: తహసీల్దార్ ను విచారించిన పోలీసులు

64பார்த்தது
హుజూర్ నగర్: తహసీల్దార్ ను విచారించిన పోలీసులు
ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్ల మీదకు మార్చి దానిపై రైతుబంధు నిధులు కాజేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హుజూర్నగర్ గత తహసిల్దార్ జయశ్రీ కి పోలీసులు తీసుకున్న ఒకరోజు కస్టడీ ముగిసింది. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో సిఐ చరమందరాజు ఆమెను విచారించారు. హుజూర్నగర్ జడ్జి సెలవులో ఉండడంతో ఆమెను శుక్రవారం కోదాడ కోర్టులో ఆమెను హాజరు పరిచారు. హుజూర్నగర్ ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షల అనంతరం తిరిగి ఆమెను సబ్ జైలుకు తరలించారు.

தொடர்புடைய செய்தி