హుజూర్ నగర్: అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మార్వో, ఆపరేటర్ అరెస్ట్

57பார்த்தது
హుజూర్ నగర్: అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మార్వో, ఆపరేటర్ అరెస్ట్
హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలో బూరుగడ్డలో గల 36. 2కుంటల ప్రభుత్వ భూములు అక్రమంగా ఇతర వ్యక్తుల పేర్లపై మార్పిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ ను 220(బి), 406, 409, 420, 467, 468సెక్షన్ల క్రింద అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టినట్లు సిఐ చరమంద రాజు తెలిపారు. 2019 నవంబర్ నుండి 2020 ల్లో వారు అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி