హుజూర్ నగర్ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి చెందిన సందర్బంగా సోమవారం హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో పూజలు, పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు అక్టోబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ హైటెక్స్ లో పెద్ద ఖర్మ నిర్వహిస్తున్నట్లు మంత్రి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.