మేళ్లచెరువు: భక్తులతో కిటకిటలాడుతున్న వన దుర్గమ్మ ఆలయం

50பார்த்தது
మేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వనదుర్గ అమ్మవారి దేవాలయంలో శనివారం దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరణ చేశారు. ఇట్టి అలంకరణ చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన సహస్రనామ పారాయణాలు చండీ హోమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్, త్రిషాత్మక చండీ పీఠం, శ్రీ కొంకపాక రాధాకృష్ణమూర్తి సీతాకుమారి దంపతులు శాస్త్రృత్తంగా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி