హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహా క్షేత్రం వద్ద పవిత్ర కృష్ణా నదిలో స్వర్గీయ పురుషోత్తం రెడ్డి అస్థికలను ఆయన కూమారుడు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి విశేష పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వారి కుటుంబ సభ్యులు పాలొన్నారు. కాగా హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించి విచారం వ్యక్తం చేసారు.