హుజూర్ నగర్: తహశీల్దార్ జయశ్రీకి మంజూరు కాని బెయిల్

71பார்த்தது
హుజూర్ నగర్: తహశీల్దార్ జయశ్రీకి మంజూరు కాని బెయిల్
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ధరణి ద్వారా అక్రమ భూ బదలాయింపు కేసులో ఎ2 జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హుజుర్‌నగర్ కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 10 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల జామిను, ప్రతి శనివారం హుజూర్ నగర్ పోలీసుస్టేషన్‌కు హాజరు కావాలన్న నిబంధనలపై బెయిల్ మంజూరు. ఎ1 తహశీల్దార్ జయశ్రీకి మాత్రం బెయిల్ దక్కక పోవడంతో హైకోర్టులో ఆమె తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు.

தொடர்புடைய செய்தி