వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సెర్టిలైజేషన్ సెంటర్లో సెర్టిలైజేషన్ జరిపిస్తున్నట్లు హుజూర్నగర్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కుక్కలను తరలించి తీసుకెళ్లి ప్రక్రియ అనంతరం తిరిగి హుజుర్నగర్ వాటి నివాస వార్డుల్లో వదిలి వేస్తున్నట్లు చెప్పారు. కుక్కలను పెంచుకునే యజమానులు సైతం తమ కుక్కలను సర్టిలైజేషన్కు పంపాలని తెలిపారు.