హుజూర్ నగర్: కమ్యూనిటీ హాల్ మంజూరుకు కృషి

83பார்த்தது
హుజూర్ నగర్: కమ్యూనిటీ హాల్ మంజూరుకు కృషి
హుజూర్ నగర్ లో క్రైస్తవ సోదరులకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన హుజూర్ నగర్ నియోజకవర్గ పాస్టర్స్ నూతన కమిటీ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 70 లక్షల రూపాయల నిధులతో మంజూరు చేసిన స్మశాన వాటిక పనులు పూర్తికా వచ్చాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி