మహిళ, చిన్నారిపై వీధికుక్కల దాడి (వీడియో)

59பார்த்தது
ఇటీవల వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై నడిచి వెళుతున్న వారిపై దాడులకు తెగబడుతున్నాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఎగబడుతున్నాయి. తాజాగా అటువంటి షాకింగ్ ఘటన తెలంగాణలోని కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ఓ ముస్లిం మహిళ తన చిన్నారితో రోడ్డుపై వెళుతుండగా రెండు వీధి కుక్కలు వారిపై దాడి చేశాయి. చిన్నారికి ఏమీ కాకుండా ఆమె ఎత్తుకుని కుక్కలను తరిమే ప్రయత్నం చేసింది. చివరికి వారిని విడిచి కుక్కలు పరారయ్యాయి.

தொடர்புடைய செய்தி