భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

61பார்த்தது
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణం. చివరికి 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 207.25 పాయింట్ల నష్టంతో 23,981.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி