అగ్రికల్చర్ కోర్సుల్లో స్పాట్ కౌన్సెలింగ్.. ఎప్పుడంటే?

71பார்த்தது
అగ్రికల్చర్ కోర్సుల్లో స్పాట్ కౌన్సెలింగ్.. ఎప్పుడంటే?
వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కాలేజీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈఏపీసెట్-2024లో ర్యాంకు సాధించి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. వివరాలను www.pjtsau.edu.in వెబ్‌సైట్‌లో చూడండి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி