దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

73பார்த்தது
దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్‌కు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ రోజువారీ రైళ్లతో పాటు ప్రత్యేకంగా 1400 రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను నవంబర్ 30 వరకు నడపనుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

தொடர்புடைய செய்தி