హాస్టల్ బాత్రూంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం

61பார்த்தது
హాస్టల్ బాత్రూంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం
ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్(40) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ మియాపూర్ లోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి శ్రీకాంత్ హాస్టల్లో మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ బాత్రూంలో పడి ఉండటం గమనించిన హాస్టల్ సిబ్బంది ఓనర్ కు సమాచారం ఇచ్చారు. అనంతరం అంబులెన్స్ కు కాల్ చేయగా వారు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி