స్కూటీలో దూరిన పాము (షాకింగ్ వీడియో)

541பார்த்தது
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్కూటర్‌పై చౌక్ కూడలి గుండా వెళుతున్నాడు. ఇంతలో స్కూటర్ హ్యాండిల్‌పై ఒక్కసారిగా పాము పిల్ల ప్రత్యక్షమైంది. దీంతో ఆయన పాము పిల్లని చూసి ఒక్కసారిగా స్కూటీ ఆపడంతో జనం గుమిగూడారు. ఈ క్రమంలో ఓ యువకుడు వచ్చి గుడ్డ సహాయంతో పాము పిల్లను పట్టుకుని సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி