రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం: మంత్రి పొంగులేటి

62பார்த்தது
రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం: మంత్రి పొంగులేటి
TG: అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం మంత్రి  మాట్లాడారు. రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం అమ‌లుచేయ‌బోతున్నామ‌ని వెల్లడించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో పైలట్‌ ప్రాజెక్టు పైల‌ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி