తరిగొండ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు

77பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తరిగొండ గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పచ్చడ తయారు చేసే స్వీకరించారు. పంచాంగ శ్రవనం తిలకించారు.

தொடர்புடைய செய்தி