సిరిసిల్ల: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా సిలువేని మల్లేశం

50பார்த்தது
సిరిసిల్ల: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా సిలువేని మల్లేశం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు మ్యాకల పర్శురాములు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శిగా అరేపెల్లి మాజీ సర్పంచ్ సిలువేని మల్లేశంను బుధవారం నియమించారు. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయలలో అన్యాయం జరుగుతుందని, బీసీల హక్కుల కోసం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బైరాగోని గోపి గౌడ్, కార్యదర్శి ఎడ్ల నరేందర్ నాయకులు సర్పొద్దీన్, దేవయ్య, యాస స్వామి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி