సద్దుల బతుకమ్మ నేపథ్యంలో ముస్తాబవుతున్న మూలవాగు

52பார்த்தது
వేములవాడ పట్టణంలో రేపు సద్దుల బతుకమ్మ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుభాష్ నగర్ మీదుగా క్యూలైన్స్ సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ మాధవి లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వేములవాడలో మాత్రమే ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయనే విషయం తెలిసిందే. పట్టణంలోని మూలవాగు ముస్తాబవుతుంది.

தொடர்புடைய செய்தி