సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: ఏఎస్పీ

61பார்த்தது
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: ఏఎస్పీ
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. శనివారం వేములవాడ పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్లో పట్టణ పరిధిలోని హాస్పిటల్స్ యాజమాన్యంతో పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హజరై సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగలపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు, సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉన్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி