ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

64பார்த்தது
ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషెంట్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఓపీ వైద్య పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. అలాగే వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி