ప్రజాభిప్రాయం ప్రకారం రోడ్డు వెడల్పు: ఎమ్మెల్యే

85பார்த்தது
ప్రజాభిప్రాయం ప్రకారం రోడ్డు వెడల్పు: ఎమ్మెల్యే
ప్రజాభిప్రాయం ప్రకారం రోడ్డు వెడల్పు ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం ఓదెల మండలం కొలనూరు గ్రామంలో దాదాపు కి. మీ మేర రోడ్డును మంజూరు చేయగా, పనుల కోసం పరిశీలించారు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం రోడ్డు వెడల్పుతోపాటు డ్రైనేజి నిర్మాణం కోసం ముందుకు సాగుతామని తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులతో, ప్రజలతో కలిసి పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி