గంగారం గ్రామంలో దసరా ఉత్సవాలు ప్రారంభం

80பார்த்தது
గంగారం గ్రామంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
కాల్వాశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి సందర్భంగా శనివారం అమ్మవారి ఉద్వాసన పూజ మరియు శమీ పూజ ఆలయ అర్చకులు నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఒకరికోకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ ఈదా సత్యనారాయణ రెడ్డి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி