అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

61பார்த்தது
అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డును శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ లో నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మోడ్రన్ మార్కెట్ నిర్మాణాలు, ఎస్సీ బాలికల హాస్టల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్, టిపిఎస్ వినయ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி