వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

51பார்த்தது
వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్
వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోని వయో వృద్ధులను గుర్తించి ఐడి కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி