పండించిన ధాన్యంలో నాణ్యతను పెంచాలి

58பார்த்தது
పండించిన ధాన్యంలో నాణ్యతను పెంచాలి
రైతులు పంట దిగుబడులపైనే కాకుండా పండించిన ధాన్యంలో నాణ్యతను పెంచడంపైన దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి, నల్లగొండ, మక్తపల్లి, పర్లపల్లి, అల్గునూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అమ్మకానికి తీసుకు వచ్చిన ధాన్యాన్ని డిజిటల్ కాంటాలో తూకం వేశారు.

தொடர்புடைய செய்தி