ఇల్లంతకుంట: తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత

66பார்த்தது
ఇల్లంతకుంట: తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
ఇల్లంతకుంట మండలంలోని గ్రామాల ప్రజలు స్థానిక అవసరాలకు ఇసుక అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలన్న నెలల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి మంగళవారం ఇల్లంతకుంట తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు చందన్, మనోహర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సలీం రఘు, శ్రీకాంత్, ఐలేష్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி