సహకార సంఘం నూతన సమావేశ మందిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

63பார்த்தது
సహకార సంఘం నూతన సమావేశ మందిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇల్లంతకుంట మండలంలోని తాళ్లల్లపల్లి గ్రామంలో నూతన అంగన్వాడి భవనన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన సమావేశం మందిరం ప్రారంభించారు. సహకార సంఘం పాలకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. సహకార సంఘం పాలకవర్గం, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు,

தொடர்புடைய செய்தி