మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం పట్టణ మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కి ట్రెజర్ ఆఫీసు కార్యాలయంలో ఉన్న చెక్కులు ఆరు కోట్ల పైచిలుకు పైగా ఉన్న బకాయిలు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంబంధిత మంత్రి బట్టి విక్రమార్కకి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు.