ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు

55பார்த்தது
ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు
బార్ అసోసియేషన్ కోరుట్ల ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను కోర్టు ఆవరణలో నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస రావు మాట్లాడుతూ. సమస్త మానవాళికి మార్గదర్శి బాపూజీ అన్నారు. నా జీవితమే నా సందేశం అని చాటిన మహనీయులు గాంధీజీ అన్నారు.

தொடர்புடைய செய்தி