వయోవృద్దుల హక్కులు సంరక్షణ చట్టంపై అవగాహన

74பார்த்தது
వయోవృద్దుల హక్కులు సంరక్షణ చట్టంపై అవగాహన
జగిత్యాల జిల్లా స్థాయి వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సు జగిత్యాలలోని పెన్షనర్ భవన్ లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి లీగల్ కౌన్సిలర్ లావణ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం, 2007 కి ముందు, హిందూ దత్తత పోషణ చట్టం, 1956 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే అన్నారు.

தொடர்புடைய செய்தி