ఇద్దరు ఎస్ఐల బదిలీ

58பார்த்தது
ఇద్దరు ఎస్ఐల బదిలీ
జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐ లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల టౌన్ లో పని చేస్తున్న సుధీర్ రావును రాయికల్ పోలిస్ స్టేషన్ కు బదిలీ చేశారు. సీసీఎస్ లో ఉన్న కిరణ్ కుమార్ ను జగిత్యాల టౌన్ కు బదిలీ చేశారు. ఈ సబ్ ఇన్స్పెక్టర్లు తమ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు వెంటనే రిపోర్ట్ చేయాలని జిల్లా ఎస్పీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో సూచించారు.

தொடர்புடைய செய்தி