ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే

62பார்த்தது
ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 11మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం వారికి ఉచిత మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, స్వామి రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி