జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన శక్తి గణేష్ అసోసియేషన్ సభ్యులు

76பார்த்தது
జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన శక్తి గణేష్ అసోసియేషన్ సభ్యులు
జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నూతనముగా ఏర్పడిన శ్రీ శక్తి గణేష్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ హౌసింగ్ బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మంగళవారం కలిశారు. అసోసియేషన్ యొక్క ఆశయాలను, ఉద్దేశాలను సభ్యులు వివరించారు. అనంతరం శాలువతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అండగా ఉంటానని, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

தொடர்புடைய செய்தி