చంద్రశేఖర్ అజాద్ ను అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

66பார்த்தது
చంద్రశేఖర్ అజాద్ ను అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ ప్రహరి గోడకు గల ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రంపై మూత్ర విసర్జన చేసి అవమానపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భారత సురక్ష సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అజాద్ చిత్రానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, అక్కినపల్లి కాశీనాథం, భూమయ్య, బాలయ్య, విహెచ్పి నాయకులు పద్మాకర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி